Driving Licence: ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. గతంలో లైసెన్స్ లేకుండా వాహనాలు..
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు పడాలి. RTO ఆఫీసుకు వెళ్లి.. ముందుగా లర్నర్ లైసెన్స్‌కు అప్లయి చేయాలి.. దాని కోసం RTO ఆఫీసులో ఓ పరీక్ష రాయాలి. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే కేంద్రం ప్రభుత్వం.