చైనాలో ఈ నెల 20 న జరిగిన ఘటన ఇది.. యూబీ జిల్లాలోని పెట్రోలు స్టేషన్ ముందు ఆగిందో వ్యాన్.. అందులో పెట్రోలు పోయించుకునేందుకు డ్రైవర్ రెడీ అవుతూ కిందికి దిగబోయాడు. అంతే ! ఒక్కసారిగా ఆ వ్యాన్ లో మంటలు అంటుకున్నాయి. అది గమనించిన మనోడు వెంటనే విండో నుంచి దూకేశాడు. పొర్లుకుంటూ తన వాహనానికి దూరంగా వచ్ఛేశాడు. అతగాడు ఏ మాత్రం అజాగ్ర�