Dream11: జమ్మూకశ్మీర్‌లోని బిజ్బెహరా ప్రాంతంలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రూ.2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనా మొబైల్ దిగ్గజం వివో వైదొలగాలనుకుంటోంది. ఇప్పటికే 2020కి గాను బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఈ సంస్థ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్ విజేత ఎవరో ఇంకొన్ని గంటలలో తెలిసిపోతుంది.. 13వ సీజన్ టైటిల్‌ను ముంబాయి ఇండియన్స్ ఎగరేసుకుపోతారా? ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కుతుందా అని తేలిపోయే సమయం ఆసన్నమయ్యింది..
SunRisers Qualify For Playoffs : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85 నాటౌట్ :58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్), వృద్ధిమాన్ సాహా (58 నాటౌ�
SRH vs MI :150 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సాహా 58 పరుగులు, వార్నర్ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరింది. [svt-event title=”ప్లేఆఫ్‌కు చేరిన హైదరాబాద్” date=”03/11/2020,11:28PM” class=”svt-cd-green” ] A look at the Road To The Final for #Dream11IPL 2020 pic.twitter.com/Zrz7Su7qa4 — IndianPremierLeague (@IPL) November 3, 2020 […]
చివర్లో పొలార్డ్ సిక్సర్లతో విరుచుకుపడటంతో హైదరాబాద్‌కు ముంబై 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది...
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్ వెల్లడించాడు. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు...
షార్జా వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ స్టార్ బ్యాట్స్మెన్లు ఉండటంతో భారీ మెరుపులు...
RCB vs CSK : చెన్నై ఎట్టకేలకు విజయం సొంతం చేసుకుంది. బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌ని మరో 8 బంతులు మిగిలుండగానే కొట్టేసింది. గైక్వాడ్ 51 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు మెరుపులు కూడా విజయానికి కలిసొచ్చాయి. [svt-event title=”సిక్సర్లపై చూపు..?” date=”25/10/2020,6:51PM” class=”svt-cd-green” ]
తప్పని సరిగా గెలవార్సిన పోరులో ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఐపీఎల్-13లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది.