తెలుగు వార్తలు » Dream Warrior Pictures
సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సూర్య సరికొత్తగా కనిపించనున్నాడు. దేశం మీద అమితమైన ప్రేమ ఉన్న ఒక సామాన్యుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని రాజకీయాల్లోకి
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన లక్ ను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్
‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన రెండో చిత్రం ‘గీత గోవిందం’ తో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం పూ
సూర్య హీరోగా సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ �