తెలుగు వార్తలు » DRDO successfully launch Akash-NG Missile
Akash-NG Missile: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రక్షణ రంగంలో మరో అడుగు ముందుకువేసింది. ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం అధికారులు ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఆకాశ్-న్యూ జనరేషన్ క్ష�