గవర్నర్ తమిళిసై ట్విట్ చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతో మహిళా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన గురువును స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. తంజావూరులో పేరొందిన ప్రొఫెసర్ డాక్టర్ వంచిలింగమ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులు...
బీజేపీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జెండా ఎగరేసేందుకు “మోదీ షా” ద్వయం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అయితే తమ పార్టీకి సరైన మోజార్టీ లేని చోట.. ఏ విధంగా పాగా వేయాలన్న ప్లాన్లు వేయడంలో అమిత్ షా టీం.. పక్కా స్కెచ్ వేసి.. విజయం సాధిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల కొంచెం అటు ఇటూ అయినా.. దాదాప�