తెలుగు వార్తలు » Dr Shoba Devi
తెలంగాణ – 2019 అందాల పోటీల సూపర్ క్లాసిక్ కేటగిరీలో డాక్టర్ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. 63 ఏళ్ల శోభాదేవి లండన్‌లో ఫేమస్ డాక్టర్‌గా గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్‌లోన