తెలుగు వార్తలు » Dr.Agus
ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో మనిషి పని ఒత్తిడితో తల్లడిల్లిపోతున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు బిజీ లైఫ్ గడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ బిజీలైఫ్ లో మునిగిపోయి చాలా మంది వారి ఆరోగ్యం విషయం మరిచిపోతున్నారు. చిన్న పనికి చేయడానికి డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు. ఈ డిప్రెషన్ వల్ల మనిషి తన ఆయుష్షును కోల్పో