డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని వివరించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ పనులపై సమీక్షించారు...
ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం కట్టి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, మోడీ, జగన్పై విమర్శలు చేశారు. కేసీఆర్ను ఏం చేస్తారు తమ్ముళ్లు అని చంద్రబాబు ప్రజలను అడిగారు. కేసీఆర్ మీద ఎంత రోషంగా ఉంటారో చూస్తాను అని అన్నారు. ఏపీలో కేసీఆర్కు ఏం పని? ఇక్కడ మీ ఆటలు సాగవు కబడ్దార్ అని చంద్రబాబు హెచ