తెలుగు వార్తలు » Dostana 2 Cast
శ్రీ దేవి తనయ జాన్వీ కపూర్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటించనున్నారు. ఇంతకు ఆమె నటించనబోయే సీక్వెల్ సినిమా ఏదో తెలుసా!..`దోస్తానా 2`. 2008లో రూపొందింది `దోస్తానా`. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. సీక్వెల్ ద్వారా కొలిన్ డి. కున్హా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రియాంక చోప్రా, అభిషేక్ బ