తెలుగు వార్తలు » Doss Ramasamy
స్టార్ హీరోయిన్ సమంతా ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ డ్రామా ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సామ్ తాజాగా ఓ హారర్ సినిమాకు సైన్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమ�