తెలుగు వార్తలు » DOPING TEST
ముంబయి: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతడికి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబ