తెలుగు వార్తలు » Door
మొసళ్లను దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది ఇంటి ముందరకే వస్తే… మన తలుపు మూసి ఉందని.. డోర్ తడితే ఏలా ఉంటుంది. ఊహించుకుంటేనే.. గుండెలు జారీపోతున్నాయి కదా. అయితే అలాంటి ఘటన ఒకటి దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇటీవలే బీచ్ సమీపంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అనంతరం షాపింగ్ క