భారత్-అమెరికా స్నేహాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌజ్… తన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతోన్న ఏకైక విదేశీ నేతగా మోదీ నిలిచారు. వైట్ హౌజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 19 మందిని ఫాలో అవుతోంది. వారిలో ప్రధాని మోదీ, భారత ప్