తెలుగు వార్తలు » donald trump event in us
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా పాల్గొననున్న ‘ హౌదీ మోదీ ‘ కార్యక్రమానికి రంగం సిధ్ధమవుతోంది. ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ‘ ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. అసలు ఈ కార్యక్రమ ఉద్దేశమేమిటని నిర్వాహకులను ప్రశ్నించినప్పుడు.. ఇది ఓ కమ్యూనిటీ సమ్మిట్ అని సమాధానమిచ్చారు. అం�