మనుషులను ఇంటర్వ్యూ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ ఇంటర్నెట్లో ఫేమస్ అయిన ఓ కుక్కను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్. వెళ్లగానే కుక్కను ప్రశ్నలు అడగడం కూడా ప్రారంభించేశాడు. అయితే ఆ శునకం ఏమనుకుందో ఏమో కానీ వెంటనే రిపోర్టర్‌కు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడ�