ఎలుక పిల్లికి ఆహారం.. పిల్లి కుక్కకు ఆహారం.. ఇది ప్రకృతి నియమం. అయితే.. పిల్లి, కుక్క మధ్య శత్రుత్వం ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంట్లో రెండు పిల్లులు ఓ కుక్కను ఇరకాటంలో పడేశాయి.
పెంపుడు జంతువులు చేసే కొన్ని పనులు మనసుకు భలే ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందులోనూ కుక్క.. పిల్లి.. ఈ రెండిటి చేష్టలు ఒక్కోసారి ఇట్టే ఆకట్టుకుంటాయి. అప్పుడే ఒకదానితో ఒకటి కొట్టుకుంటున్నట్టు ఉంటాయి