తెలుగు వార్తలు » Doddigunta
ఆ బావిలో నీళ్లు తాగినవారికి కవల పిల్లలు పుడుతున్నారు. గత ఇరవై ఐదేళ్ల కాలంలో దాదాపు ఆ గ్రామంలో అంతా కవల సంతానమే జన్మించారు. కవలలకు ప్రసిద్ధి చెందిన ఆ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి దగ్గర్లో ఉన్న దొడ్డిగుంట గ్రామం. గత పాతికేళ్లుగా ఈ ఊరిలో ఉన్న బావి కవలల జన్మించడానికి కారణంగా మారిపోయింది. ఈ నీటిని తాగడం వ