హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన మరుసటి రోజే.. సైన్యం చేతికి మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చిక్కాడు. గత నాలుగు రోజుల క్రితం కూడా హైదర్ అనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. తాజాగా.. హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థకు చెందిన రఖీబ్ ఆలమ్ అనే ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్‌లోని దోడ
ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది. తన్వీర్ అహ్మద్ మాలిక్ అనే ఓ హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని టంట్నా గ్రామంలో ఈ ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఇతను హిజ్బుల్ ఉగ్రవాదులకు గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఓ చై�
లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జమాల్ దిన్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లోని దోడ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, రిజర్వుడు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో కేశ