లాస్ఏంజెల్స్: ఆస్కార్…సినిమా రంగంలో అత్యన్నతమైన ఈ అవార్డ్స్‌ని ఎంతో గొప్పగా భావిస్తారు. అందులో ఒక్కసారి నామినేట్ అవ్వాలని అవార్డు గెలుచుకోవాలని ప్రతి సినిమా టెక్నీషియన్, యాక్టర్ అనుకుంటాడు. అలాంటిది ఓ భారతీయ డాక్యమెంటరీ చిత్రం ఈ అవార్డును గెలుచుకుంది. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ