తెలుగు వార్తలు » DNA tests
అప్పుడప్పుడు ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారవ్వడం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఎవరన్న దానిపై వివాదం తలెత్తడం కామన్. అప్పుడు ఆ పాప నిజమైన తల్లిదండ్రులు ఎవరన్న దానిపై తేల్చడానికి.. ఆ పాపకు, తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. అసలు తల్లిదండ్రులు ఎవరన్నది తేల్చుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. �