తెలుగు వార్తలు » Dmk Defeat
తమిళనాడులో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకెకి షాక్ తగిలింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి స్థానాలకు జరిగిన బై పోల్స్ లో విక్రవండి సీటును అన్నా డీఎంకే కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ అభ్యర్థి ఆర్.ముతమిల్ సెల్వన్ విజయం సాధించారు. నంగునేరిలోనూ ఇదే పార్టీ క్యాండిడ�