తెలుగు వార్తలు » DL Ravindra Reddy
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. వైఎస్ జగన్ తనకు ఫోన్ చేశారని, మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరినట్టు డీఎల్ తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్ కోరారు అని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్ప