తెలుగు వార్తలు » DKShivakumar
అనూహ్య మలుపులు తిరుగుతోంది కర్ణాటక రాజకీయం. ఊహించని ట్విస్టులతో సాగిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆగినట్టయ్యింది. చివరికి అసెంబ్లీలో తన బలమెంతో నిరూపించుకుంటానని స్పీకర్ రమేష్‌కుమార్‌కు సీఎం కుమారస్వామి లేఖ ఇచ్చారు. దీంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇదిలా ఉంటే బ�