18 ఏళ్ల యువకుడు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమిస్తూ ఏకంగా 14 మందిని లైన్ లో పెట్టాడు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ముందు వరకు అంతా బాగానే గడిచింది. కానీ ఆ రోజు మాత్రం ఆ యువకుడికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు అతని గర్ల్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకేసారి ప్రియుడి ఇంటిపై దండయాత్ర చేశారు. దాంతో ఆ 14 మందిని తన రూంలో ఒకేసారి చూసి షాక్ తిన్�