అమరావతి: ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఎన్నికల నాటికి తప్పులన్నీ సరి చేస్తామని తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు అవాస్తవమని.. అలాంటి వార్తలు నమ్మొద్దని ద్వివేది చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో బూత్ స్థ�