బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల ద్వారా 10 మంది పిల్లలు ఉన్నారు.
అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారా భార్యాభర్తలు. తాజాగా భార్య తిరిగొచ్చి భర్తపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది.
ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ.
Imran Khan: ఇప్పుడు ఆమిర్ మేనల్లుడు.. హీరో ఇమ్రాన్ ఖాన్ కూడా అదే బాటలోనే పయనిస్తున్నాడు. తన సతీమణి అవంతిక మాలిక్‌తో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైపోతున్నట్లు సమాచారం.
Sohail Khan: 'సొహైల్ ఖాన్, సీమా సచ్దేవ్ కోర్టుకు హాజరయ్యారు. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడిపోయినప్పటికీ ఇద్దరూ ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండేందుకు నిశ్చయించుకున్నారు' అని న్యాయస్థానం పేర్కొంది.
Wife and Husband: పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో సాధారణంగానే వధు వరులకు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉండదు. ఆ క్రమంలోనే చాలా మంది..
వైవాహిక బంధం ఎంతో పటిష్ఠమైంది. జీవితంలో వచ్చే సుఖదుఖాలను తట్టుకుని ముందుకు సాగడమే పెళ్లి పరమార్థం. అయితే ఈ విషయంలో కొందరి మధ్య సయోధ్య లోపిస్తుంది. ఫలితంగా వారి కాపురంలో కలహాలు మొదలవుతాయి. ఇక...
Relationship: భార్యా భర్తల మధ్య బంధం బాగుంటేనే వారు చిరకాలం కొనసాగుతారు. లేదంటే చిన్న చిన్న విషయాలకే విడిపోవాల్సి ఉంటుంది.
Karnataka High Court: ఓ జంట విడాకుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సపరేట్ ఇల్లు కోరడం, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం తప్పేం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాల చేత భార్యాభర్తలకు విడాకులు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya).. తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు