టైటానిక్.. ఈ పేరుతో ఓ పెద్ద ప్రయాణీకులతో కూడిన నౌక నార్త్ అట్లాంటిక్ సముద్రంలో మునిగి ఏప్రిల్ 14వ తేదీకి 109 ఏళ్ళు కావస్తోంది. అయితే ఈ ఓడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వున్న ఓ సంబంధం..
“టైటానిక్” ఈ పేరు తెలియని వారుండరు. హాలీవుడ్ ఫేమస్ ప్రేమ కథా చిత్రం టైటానిక్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ ఫిప్ సముద్రంలో ఎలా మునిగిపోయిందో చెబుతూ ఈ ప్రేమ కథా చిత్రం సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన విషాద గాధ. తరాలు మారినా ఈ సినిమాకి ఉన్న ప