ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను విక్రయించడం ద్వారా భారత క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ) భారీగా సంపాదించనుంది. 2023 నుంచి 2027 వరకు, బోర్డు ఐదు సీజన్ల హక్కుల వేలం ద్వారా $ 7.2 బిలియన్ (సుమారు రూ. 54 వేల కోట్లు) సంపాదించే ఛాన్స్ ఉంది.
Amazon: సినిమాల నిర్మాణంలో దాదాపు 100 సంవత్సార అనుభవం ఉన్న ఈ స్టూడియో వద్ద 4,000కు పైగా సినిమా టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు అందులో ‘12 ఆంగ్రీ మెన్’, ‘బేసిక్ ఇన్స్టింక్ట్’, ‘క్రీడ్’, ‘జేమ్స్ బాండ్’,..
మీరు మీ మొబైల్లో అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలనుకుంటే, మీరు Disney+ Hotstar నుంచి విఐపి చందా పొందాలి, దీని ధర ..
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. కావాల్సిన క్రేజ్‌ను సంపాదించుకుంది సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయ సితార. ఫ్యాన్స్ అందరూ సితార పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇక సితార చేసే చిలిపి, అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను మహేష్ బాబు కూడా తరచుగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. కాగా సితారను సినిమాల్లోకి తీస�
తండ్రికి తగ్గ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరునే సాధించుకుంది లోకనాయకుడు తనయ శ్రుతీ హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాదు సింగర్, మ్యూజిక్ డైరక్టర్‌గా ఆమె అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు మంచి పర్ఫార్మెన్స్తో పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇటాలియన్‌కు చెందిన మైఖేల్‌తో ప్
డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ‘ది లయన్ కింగ్’ గర్జన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం మెప్పించడంతో రెండు వారాలు గడిచినా.. తన హవాను కొనసాగిస్తున్నాడు బుల్లి సింహం రాజు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంట్రోను తనదైన స్టైల్లో చేసి అందరి చేత నవ్వులు పూయిస్తున్నాడు సౌత్ కరోలినాకు చెందిన
డిస్నీ సంస్థ మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్ గర్జన భారత బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ చిత్రం రెండో వారంలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 80కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ద లయన్ కింగ్.. వంద కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల వచ్చిన స్పైడర్ మ్యాన్ వంద కోట్ల ఫీట్‌ను చేరుకునేందుకు మూడు వారాల �
జంగిల్ బుక్ తర్వాత మరోసారి అదే దర్శకుడి నుంచి వచ్చిన లయన్ కింగ్ రికార్డులు తిరగరాస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. పల్లెటూర్లలో లైన్ కింగ్ సినిమాకి ఆదరణ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా?. కానీ సీన్ రివర్స్ అయింది. విలేజస్‌లో కూడా ఈ హాలీవుడ్ మూవీ సత్తా చాటుతుంది. అనూహ్యంగా థియేటర్లన్నీ నిండిపోతున్నాయి. ఇక సిటీస్‌ల�
నటీనటులు : సింబా (నాని ), స్కార్ (జగపతి బాబు), ముఫాసా(రవి శంకర్) పుంబా , టిమోన్ దర్శకత్వం : జాన్ ఫెవ్ రూ నిర్మాత : డిస్నీ సంస్థ సంగీతం : జెఫ్ నితన్ సన్ పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇప్పటికీ అన్ని ఇళ్లల్లో పిల్లల రాక్ లో భద్రం గా ఉంటుంది , అదే కోవకి చెందిన కొత్త సినిమా ది‘ లయన్ కింగ్’ కి ఒక ప్రత్యేకత […]
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్. 1994నాటి యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్‌ను ఇప్పటి సాంకేతిక ఉపయోగించి తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా.. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో ‘ద లయన్ కింగ్’ సందడి చేయనున్నాడు. ఈ నేపథ్య