దిశ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులుకు ఉరే సరైన శిక్ష అంటూ ప్రజలు రొడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫాస్ట్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతలు ఇచ్చింది. మరోవైపు దిశ ఘటనపై చిలకూరు బాలాజీ టెంపుల్ పూజరి రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స�
తెలంగాణలో ‘దిశ’పై దారుణ హత్యాచారం ఘటనపై దేశమంతా ప్రకంపనలు రేగుతోన్న విషయం తెలిసిందే. నలుగురు మృగాళ్లను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంచారు. వారి రిమాండ్ విషయం ఈ రోజు స్పష్టత రానుంది. కాగా నిందితులు జైల్లో ఏం చేస్తున్నారు. మానసిక ప్రవర్తన ఎలా ఉంది?. ఇటువంటి అంశాలపై టీవీ9 ఆరా తీసింది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చర్లపల�