తెలుగు వార్తలు » Director SS Rajamouli
'మగధీర' సినిమా మంచి జ్ఞాపకం అని గుర్తు చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే మగధీర షూటింగ్ సమయంలో శ్రీహరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు రామ్ చరణ్. ''మగధీర చిత్రం విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. మగధీరలో శ్రీహరి 'షేర్‌ఖాన్' పాత్ర చేశారు. తనను సెట్స్ లో ఓ కొడుకులా చూసుకున్నారని..
ఈ క్రమంలో మరోసారి మాస్క్ వినియోగం గురించి తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' సినిమాలో రానా, ప్రభాస్‌ల మధ్య ఓ ఫైట్ సీన్ వస్తుంది. అందులో బాహుబలి, భల్లాలలు ముఖాలకు మాస్కులు..
భారత దర్శక దిగ్గజం తన తదుపరి చిత్రం గురించి కీలక ప్రకటన చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో..నెక్ట్స్ సినిమా ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న డెడ్లీ కాంబినేషన్ ఇది. దీ�
నా సినిమా అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితేనే నాకు సంతోషమని అని అన్నారు డైరెక్టర్ రాజమౌళి. పిరియాడికల్, యాక్షన్ యాంగిల్‌లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) రూపొందుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో..
చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఎంతో సమయం లేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. చరణ్ పరిచయానికి సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో..
ఈ మోషన్ మోస్టర్ గురించి మెగాస్టార్ చిరూతో పాటు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్ వివి వినాయక్ స్పందించారు. మరోసారి టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో...
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీషు నటి ఒలివియా మెరిస్ నటిస్తుంటే.. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకుంటున్నట్లు తాజాగా ఓ వార్త హల్చల్
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు గూగుల్ డైరెక్టర్ రాజమౌళికి షాక్ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎవరని కొడుతుంటే.. రాజమౌళి పేరుతో పాటుగా, సంజయ్ పాటిల్ అనే పేరు..
రాహుల్ రామకృష్ణ..తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మల్టీ టాలెంటడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే దర్శకదిగ్గజం ‘రాజమౌళి’ తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ ఓ కీలక రోల్‌కి సెలక్టయ్యాడని రూమర
టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఈ సినిమాకి కథాన�