తెలుగు వార్తలు » Director Srinivas Reddy
రాధాకృష్ణ సినిమాలోని ‘నిర్మలబొమ్మ ఎంత బాగున్నవమ్మా..’ చాలా మంచి మెలోడీ సాంగ్. వండర్‌ఫుల్‌గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ చాలా మంచి సంగీతాన్ని అందించారు.
ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం ఎన్టీఆర్ సతీమణిగానే కాకుండా.. నటన పరంగా కూడా.. ఆమెకు ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్‌కు పరిచయం అవకముందు లక్ష్మీ పార్వతి.. నాటక రంగంలో