ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా, టీడీపీ డీలాతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో వైరైటీగా ట్వీట్లు చేశాడు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలనే ఎదుర్కొంటూ వెళ్లడం ఆయన నైజం. ఆయన చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాని తెలిపారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటి