సింపుల్ కథనే ఎంతో అందంగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తారు కొరటాల శివ. అందుకే ఆయన సినిమాలు 100 మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తాయని నిన్న జరిగిన ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
ఆచార్య కొరటాల శివ.. ఓ టాలీవుడ్ అప్‌కమింగ్ క్రేజీ హీరోకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే వర్సటైల్ యాక్టింగ్‌తో... వేరియస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లొ నటించిన ఆ హీరోను..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ లో ఉంది.
అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం వల్ల.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఈ ఏడాది విడుదలవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిత్ర బృందం..