కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రజంట్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. వరస సినిమాలతో దూసుకుపోతోంది. ‘గీతా గోవిందం’ ఈ యంగ్ బ్యూటీకి ఊహించని సక్సెస్ ఇచ్చింది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది. ప్రస్తుతం తనను టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌తో చ�