రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. ఈ మాట అన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్‌గా నిల్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు, లక్ష్మణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్ని�