బిలాల్ తయారు చేసిన సోలార్ కారు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కాశ్మీర్ లోయలో ఇదే తొలి సోలార్ కారు అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా నడిచే కారును తయారు చేసినందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది
ముడి చమురు ధర బ్యారెల్‌కు దశాబ్ద గరిష్ట స్థాయి 121 డాలర్లకు చేరుకుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) డేటా ప్రకారం ఇంతకు ముందు 2012 ఫిబ్రవరి/మార్చి నెలలో ఈ స్థాయి ధర కనిపించింది...
Fuel Price: మొన్నటి వరకు ఆకాశన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మధ్య కాస్త శాతించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సుమారు రూ. 10 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, రోజువారిగా కూడా ధరలు పెరగడకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చాయి...
ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్(crude oil) ధరల మధ్య దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు జూన్ 2, గురువారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి
Petrol Price: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌లు పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు తగ్గించడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా రోజుల తర్వాత లీటర్ పెట్రోల్ ధర...
కేరళ, రాజస్థాన్ ప్రభుత్వం వ్యాట్ని తగ్గించినప్పటికీ, అనేక ఇతర నగరాల కంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. జైపూర్‌లో పెట్రోలు ధర రూ. 109.46 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.61గా ఉంది. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.107.87, డీజిల్ రూ.96.67గా ఉంది.
Petrol-Diesel Price Today: దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మే 27, శుక్రవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మే 26, గురువారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
చేతి చమురు వదిలిస్తున్న భారం నుంచి కేంద్రం కాస్త రిలాక్స్ ఇచ్చింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 9న్నర, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గించింది. అయితే ఇదే సమయంలో హైదారబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎక్కడ ఎంత ఉంది,, ఎంత తగ్గిందో..
Minister Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న..