తన అద్భుత సంగీతంతో టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా కొనసాగుతున్న రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మంచి గాయకుడన్న విషయం తెలిసిందే. బయటి మ్యూజిక్ డైరక్టర్స్‌తో పనిచేయనప్పటికీ.. తన అన్న సంగీత దర్శకత్వంలో పలు హిట్ చిత్రాలకు పాటలు పాడి, అవార్డులు సొంతం చేసుకున్నాడు సాగర్. అలాగే బుల్లితెర వ్యాఖ్యతగా, ఒకట