శివసేన మెట్టు దిగుతోంది.. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు షేర్ చేసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌ని పక్కన పెట్టేందుకు సిద్దమవుతోంది. అందుకే ప్రతిపాదన మార్చి బిజెపి ముందుకు తెచ్చింది. అయితే.. శివసేన కొత్త ప్రతిపాదనపై కూడా బిజెపి అంతగా సుముఖంగా లేకపోవడంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే వుంది. అసెంబ్�