ప్రపంచాన్నే వణికిస్తున్నదీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్..ఇది ఒకసారి మనిషిని ఎటాక్ చేసిందంటే.. మనల్ని వదలదు.. ఇక ఒంట్లో చేరిన మధుమేహాన్ని నివారించుకోలేము కాబట్టి..షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. డయాబెటిస్ రెండు రకాలు..టైప్- 1, టైప్ -2 డయాబెటిస్. వీటిలో సాదారణంగా టైప్-1ను చిన్నతనంలోనే గుర్త�