తెలుగు వార్తలు » Dhoni Retirement
ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ..ఫ్యాన్స్ అందర్నీ షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే.
భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనితో తనకున్న మధుర స్మృతులను బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ జ్ఞాపకాలను పంచుకున్నాడు.
ప్రధాని మోదీ రాసిన లేఖకు మాజీ టీమిండియా కెప్టెన్ ధోనీ స్పందించారు. ప్రధాని తనకు రాసిన లేఖను ఆ ట్వీట్‌కు జతచేశాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి....
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సత్కరించేందుకు వాఖడే స్టేడియం ప్లాన్ చేస్తోంది.
ధోనీ తన రిటైర్మెంట్‌ను ఘనంగా జరుపుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్బంగా ఆయనకు ఓ అద్భతమై గిఫ్ట్ అతని ఇంటికి చేరింది. అది మాములు గిఫ్ట్ కాదు ఎంతో అరుదైన ... చాలా విలువైన...
భారత టెన్నిస్ స్టార్ సానియా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. ధోనీ ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్ అయినందుకు గర్వపడుతున్నట్లు....
దేశంలోనే అత్యున్నత పురస్కారం అయిన 'భారతరత్న' అవార్డును మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశ చెందారు. తమ అభిమాన ఆటగాడిని ఇక మీదట బ్లూ జెర్సీలో చూడలేమనే ఊహ వారిని బాధపెడుతోంది.
మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద జొమాటో సంస్థ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. భారత ప్రజలలో ఆటగాడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ధోని. అయితే శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు తమదైన రీతిలో..
2020 ఆగష్టు 15. ఈ తేదీ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారత దేశానికి ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెట్ టీమ్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని, ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా ఇద్దరూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.