వరల్డ్ బెస్ట్ అండ్ కూల్ కెప్టెన్ ధోని… మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2004లో నేషనల్ సైడ్లోకి వచ్చిన ధోని.. 2007లో వన్డే సారధ్య బాధ్యతలు.. 2008లో టెస్ట్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టి.. భారత్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా టీమిండి�