మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నాలుగుకాళ్ళ మండపం వద నున్న కోనేరులో పిల్ల బావి బయటపడింది. స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించేందుకు ఈ నాలుగు కాళ్ళ మండపం వద్ద నున్న స్థలాన్ని ఉపయోగించేవారు
దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల దూరంలోనే కోనేరును ఎందుకు తవ్వారు..?