'మీటూ' ఉద్యమం సినిమా పరిశ్రమలో ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని స్ఫూర్తితోనే చాలామంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలు, లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టారు
అన్ని భాషల్లోనూ బుల్లితెరపై బిగ్‌బాస్ సత్తా చాటుతోంది. సీజన్ల మీద సీజన్లతో… ఈ షో ద్వారా ఇటు కంటెస్టెంట్లు, అటు నిర్వాహకులు బాగానే లాభపడుతున్నారు. ఇక హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా కొనసాగుతున్న ఈ సీజన్‌పై వివాదాలు ఎన్ని ఉన్నా.. ప్రేక్షకుల దగ్గర నుంచి మాత�