తెలుగు వార్తలు » Devil threat in mahabubabad district
Mahbubabad devil : దెయ్యం..భయం ఆ ఊరి ప్రజలను వెంటాడుతోంది. రాత్రి వేళ దెయ్యం సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి..దెయ్యం రూపం కనిపిస్తుందని ప్రచారం జోరందుకుంది.