నందమూరి హీరోలు ఈ ఏడాది జూలు విదిల్చారనే చెప్పాలి.. అటు అఖండతో బాలయ్య .. ఇటు ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్.. ఇప్పుడు బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఇలా ముగ్గురు హీరోలు సూపర్ హిట్స్ తో ఈ ఏడాది సత్తా చాటారు.
దెయ్యాలు ఉన్నాయా.. ఇది అంతు చిక్కని ప్రశ్న. ఉన్నాయని కొందరంటే లేవని మరికొందరు చెబుతారు. దేవుడు ఉంటే కచ్చితంగా దెయ్యం ఉంటుందని పలువురు కుండబద్ధలు కొడుతూ ఉంటారు. సరే.. ఆ విషయాన్ని వదిలేద్దాం. మీరు ఎప్పుడైనా చీకటిలో, అడవిలో...
శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే మనుషులు అంత చురుకుగా ఉంటారు. అందుకే కొందరు రకరకాల కసరత్తులు, యోగా, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. ఇప్పడు జంతువులు కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోయాయి.
ఈ చిత్రంలో వంతెన కింద నుంచి భయానక ముఖం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. మనం సినిమాల్లో చూసే భయానక దృశ్యాల్లాగే ఉంది ఇది కూడా. న్యూయార్క్ లోని హైవే వంతెన అయిన కయుగా వాటర్ ఫ్రంట్ ట్రయిల్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
Mahbubabad devil : దెయ్యం..భయం ఆ ఊరి ప్రజలను వెంటాడుతోంది. రాత్రి వేళ దెయ్యం సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి..దెయ్యం రూపం కనిపిస్తుందని ప్రచారం జోరందుకుంది.
ఈ ఏడాది సాహోతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ తరువాత ప�