తెలుగు వార్తలు » devi sri prasad's mother shiromani satyavathi birthday
రాక్ స్టార్ దేవిశ్రీ..ఈ యువ సంగీత దర్శకుడి గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎప్పుడూ లెక్కకు మించి సినిమాలకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందిస్తూ సినిమా స్థాయిని పెంచుతాడు. ఈ మ్యూజిక్ డైరక్టర్ చాలా ఎమోషనల్ అని బయట టాక్. అందరితో కలిసిమెలిసి ఉండటం..తేడా వస్తే మోహం మీదే కటీఫ్ చెప్పడం అతడి స్టైల్. అంతేకాదు ఇం�