లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్సెస్పెక్టర్ జితేందర్ రెడ్డి. తన బంగారం పోయిందని ఓ మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాగరాజు, నరేష్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నాడు డిటెక్టర్ జితేందర్ రెడ్డి. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు.. నిందితుల నుంచి ఒక లక్ష 10వేల లంచం డిమాండ్ చేయగా.. వారు 55వేలు ఇచ�