తెలుగు వార్తలు » Desiree Figueroa
పెంచుకునేందుకు తమకు ఓ బేబి కావాలనుకున్న ఓ తల్లీకూతురు అమానుషంగా ప్రవర్తించారు. గర్భవతిగా ఉన్న 19ఏళ్ల టీనేజర్‌ను హతమార్చి, ఆమె గర్భసంచి నుంచి బిడ్డను దొంగలించారు. ఆ తరువాత టీనేజర్‌ను కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని షికాగోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గర్భవతి అయిన మార్లేన్ ఓచోయో లోపెన్ (19) ఆర్థిక పరిస్థితు�