వన్‌ప్లస్ 10టీ ఆన్లైన్ లో హల్చల్ చేస్తోంది. కారణం ఫోన్‌కు సంబంధించిన డిజైన్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ తర్వాత వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం
Longest Bicycle: పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. కొందరి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఇక ప్రపంచ రికార్డ్స్ పేరుతో ఖ్యాతి గాంచిన గిన్నిస్ రికార్డు (Guinness World Record) ..
హైదరాబాద్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. సరిహద్దు రక్షణను బలోపేతంచేసే దిశగా మరో కీలక టెక్నాలజీని ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సుమారు ఏడు టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే ‘పీ7 హెవీ డ్రాప్ సిస్టం’ను రూపొందించినట్లు డీఆర్డీవో అధికారుల�
హిజ్రాకి చెందిన సంయుక్తా విజయన్ను స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యమిచ్చే విధంగా తాను ముందుకు సాగుతానని సంయుక్త తెలిపారు. పురుషులు, స్త్రీలతో సమానంగా హిజ్రాలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. �
న్యూఢిల్లీ: బివైడి ఆటోమొబైల్ తయారీ సంస్థ ప్రపంచంలోనే అతి పొడవైన ఎలక్ట్రిక్ బస్సును తయారు చేశారు. దీనికి కె12ఎ అని నామకరణం చేశారు. ఇక ఇది కొలంబియా దేశం కోసం తయారుచేయబడింది. కాగా ఇది ప్రపంచంలోనే అతిపొడవైన బస్సు. దీని పొడవు 88 అడుగులు. దీనిని ఆ సంస్థ ఏప్రిల్ 1న అధికారికంగా ప్రారంభించింది. ఈ బస్సులో మొత్తం 250 మంది ప్రయాణం చేయ�